క్యురసావ్‌…ఈ కరీబియన్‌ దీవి జనాభా కేవలం లక్షా 56 వేలు. అలాంటి బుల్లి దేశం.. అత్యంత కఠినమైన అర్హత ప్రక్రియ ఉండే ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో ముందంజ వేసింది. ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీలో ఆడబోతున్న అత్యంత చిన్న దేశం ఇదే. ఇప్పటిదాకా ఈ రికార్డు ఐస్‌లాండ్‌ పేరిట ఉండేది. 3,50,000 జనాభా ఉన్న ఆ దేశం 2018 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది. ఆ రికార్డును ఇప్పుడు క్యురసావ్‌ బద్దలు కొట్టింది. ఈ రికార్డు ఎప్పటికీ అలాగే నిలిచిపోయినా ఆశ్చర్యం లేదు.

Inactive

Alumni

Here you’ll find ways to stay engaged with the St Martinus University and fellow graduates.

Alumni

Clinical rotations at St. Martinus gave me the confidence to apply classroom knowledge directly with patients.

Abisha Antony
Doctor of Medicine

Inactive